Book Description
‘‘కలవరపరచే ఆలోచనలు, కడవలు నింపే కన్నీళ్ళు - ఇవే కాబోలు భగవంతుడు తనకిచ్చిన వరాలు’’ అనుకుంటూ వచ్చిన విశాలి దీర్ఘ నిశ్వాసంగా సాగిన నవల- అడుగడుగునా తగిలే ఎదురు దెబ్బలకు ఓర్చుకుంటూ, ఎగ్గు చేసిన వారికి సైతం మేలు కూర్చడంలో ఊరట కంటూ, చివరకు హృదయ వాంఛితాన్ని పొందగలిగిన యువతీ లలామ కథ.