Emesco Books

YOGAKSHEMAM

YOGAKSHEMAM
YOGAKSHEMAM

YOGAKSHEMAM

Rs. 48.00 Rs. 60.00
  • SKU: 131119

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Swami Maitreya

Language : TELUGU

Book Description

గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. దాదాపు ఇరవై ఒక్క మంది గురువుల ద్వారా అనేకశాఖలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్‍, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజమ్‍, విపాసన, రేకీ, ప్రాణిక్‍ హీలింగ్‍, సిద్ధ, ఆయుర్వేద, ఏరోబిక్స్, హిప్నాటిజమ్‍లలో శిక్షణ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు. గత 35 సంవత్సరాల తమ నిరంతర సాధన ద్వారా భారతీయ ప్రాచీన విజ్ఞానంలో మరుగున పడిపోయిన అనేక పద్ధతులను తిరిగి వెలుగులోకి తెచ్చారు గురూజీ. అత్యంత క్లిష్టమైన తత్త్వ, వేదాంత సత్యాలను సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భాషలో విప్పి చెప్పడం వారి ప్రత్యేకత. వారి స్వానుభవంతో, జ్ఞానోదయం ద్వారా తెలుసుకున్న జీవిత సత్యాల నుండి జనించిన ఆధ్యాత్మిక జీవన మార్గం అత్యంత విశిష్టమైనది. జ్ఞానోదయం పొందిన అనేక ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాల సారానికి చక్కని ప్రతిబింబమే వారు ప్రవేశ పెట్టిన జీవన శైలి. ప్రకృతి ధర్మాలతో పెనవేసుకుపోయిన వారి శైలి అత్యంత సులభమైనదీ, ఆచరణీయమైనదీ. వారు చూపే పద్ధతులు సామాన్య ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూనే సులభంగా ఆచరించదగ్గవి. లౌకిక జీవితంలోని ఆనందాన్ని, ఔన్నత్యాన్ని, శోభను, మాహాత్మ్యాన్ని అనుభవిస్తూనే ఆధ్యాత్మికంగా పరిణతి సాధించగలగడమే ఈ జీవనశైలిలోని విశిష్టత. ఈ బోధనలను కేవలం వినడమే కాదు, ఆచరించి స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రాధాన్యాన్నిస్తారు.

Additional information
Code SPBK-9
SKU 131119
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Swami Maitreya
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter