Book Description
శ్రీమతి ఎన్.పూజిత. డాక్టరు కె.రమణయ్య (స్టేట్ మెడికల్ కమీషనర్) రచనలు చేయటం, పెయింటింగ్, స్ట్రిచ్చింగ్, గార్డెనింగ్, మ్యూజిక్ వినటం, రీడింగ్ నా హాబీలు. మనిషిగా జన్మించినందుకు ఏదైనా మంచి పనులు చేయాలనే ఉద్దేశ్యం, జీవించినంత కాలం తోటి మానవులకు మంచిగా ఉపయోగపడే కార్యాలు చేయాలనే ఆలోచన, పాఠకుల్ని రంజింపచేసే ఉపయోగకరంగా ఉత్తేజపరిచే మంచి, మంచి రచనలు చేయాలనే అభిలాష, కొనవూపిరి వరకు సాహిత్యసేవ చేయాలనే ఆశయం.