Book Description
భారతదేశంలో మొగల్ పాలన అంత్యదశకు చేరి, యూరప్ దేశాల ప్రాభవం మొదలౌతున్న సంధికాలంలో, దక్షిణాదిన, తెలుగునాట కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో సుమారు ఐదు వందల గ్రామాలకు విస్తరించిన ప్రాంతంలో జనరంజకంగా పాలన చేసిన ఘనచరితుడు వాసిరెడ్డి వేెంకటాద్రి నాయడు(1761-1816).