Book Description
కొవిడ్ దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోకముందే రష్యా - ఉక్రెయిన్ యుద్ధం పిడుగుపాటులా మరో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. ఈ సంక్షోభాలను దీటుగా ఎదుర్కొంటూ భారత్ ధృవతారగా ఎదుగుతున్న వైనాల్ని సాధారణ పాఠకులకు కూడా తేలిగ్గా అర్థమయ్యేలా ఈ పుస్తకంలో రచయిత ఆవిష్కరించారు.