Category : Personality Development
Publisher : Emesco Books
Author : J.SriRaghupatiram
Language : TELUGU
ఇప్పటి వరకు మానవుడు నివసించిన సమాజం యొక్క తీరులో జంతులక్షణాలైన హింస, దోపిడిలు కొనసాగుతున్నాయి. ఆ మేరకు మనం తయారుకాబడ్డాము. అది కుదరదని, హృదయం నిండా ప్రేమ నింపుకొని, మానవత్వాన్ని ప్రోది చేసుకొని రాయబడినదే ఈ ప్రణాళిక.