Book Description
కొత్తలోకం కావ్యం రాసాడు. ఇప్పటికి ఆయనకి అరవయేళ్ళ వయసుదాటింది. తాను తన జీవితనాటకాన్ని అప్పటికే అరవయ్యేళ్ళుగా చూస్తూ ఉన్నాననీ, అంక పరిమితిలేక యుగయుగాలుగా సాగుతున్న ఆ నాటకంలో ప్రత్యఓరం, ప్రతి పదం రసభరితమనీ, భావస్ఫోరకమనీ, అన్ని ఘట్టాల్లోనూ హృదయద్రాపకాలైన దశ్యాలున్నాయనీ చెప్తాడు.