Book Description
పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలూగల భారతదేశములో ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే పన్నెండు జ్యోతిర్లింగాలు స్వయం ప్రతిష్టితాలు. అనగా వాటికవే ఆవిర్భవించిన మహిమాన్విత లింగాలు. అనంతమైన తేజస్సుతో, వేదకాలమునాటికి పూర్వమునుండి భక్తజనాన్ని తరింపచేస్తున్న లింగాలే ఈ ‘‘ద్వాదశ జ్యోతిర్లింగాలు’’.