Book Description
ఇందులో కావ్య యుగానికి సంబంధించి కేయూరబాహుచరిత్రం, న•సింహ పురాణం, నైషధం, ప్రబంధ యుగానికి సంబంధించి ఆముక్తమాల్యదా, మనుచరిత్ర, పారిజాతా పహరణం, కాళహస్తి మాహాత్మ్యం ,కళాపూర్ణోదయం, ప్రభావతీప్రద్యుమ్నం, పాండురంగ మాహాత్మ్యం, వసుచరిత్ర,, రాజశేఖరచరిత్ర,, విజయ విలాసం అనే 13 కావ్య ప్రబంధాలను స్వీకరించడం, వాటిలోని కథని సంగ్రహంగా సరళంగా అందించే ప్రయత్నమిది