Category : Devotional
Publisher : Emesco Books
Author : GVS Pavan Datta IAS
Language : TELUGU
ఈ రోజుల్లో కొంచెం దూరంగా ఉంటున్న జంట పదాలు, ఎన్నెన్నో భౌతిక సుఖాల అనుభూతులు పొందుతూ అవే సర్వస్వం అనుకుంటున్న ఈ రోజుల్లో అవి శాశ్వతం కాదు, వాటికి మించి ఎన్నెన్నో మనం ఊహించనివి ఉన్నాయని తెలియచెప్పటం మాత్రమే నా ప్రయత్నం.