Book Description
‘‘ప్రణయ సామ్రాజ్ఞి’’ రాజస్థాన్ పల్లెల్లో పాడుకునే జానపద గీతికకు ఆధారం! అయితే ఈ గాధ వాస్తవమా? లేక కల్పితమా? అంటే ఇందులో పాత్రధారులు చరిత్రలో ప్రసిద్ధులే! కథనం చూస్తే వాస్తవానికి సుదూరం మాత్రం కాదు. అందుకే సాహసించి, విషయాన్ని కథనాన్ని సాగదీసి నవలారూపం తేగలిగాను. చరిత్రలో ఎందరో అందాల రాణులను మనం చదివినా, ఈ చరిత్రలో ప్రియాంకవంటి అందగత్తె - స్త్రీలను సయితం సంభ్రమాశ్చర్యం గొలిపే సౌందర్యరాసి అయినా, ఇంకా తన అందాలను మెరుగుదిద్దాలని ఆటవిక అజ్ఞానంతో కన్నెపిల్లల రక్తంతో స్నానం చేసే రక్తపిశాచి! ఈ గాధ మిమ్మల్ని ఉత్కంఠగా చదివిస్తుంది.