Book Description
మన సాహితీవేత్తల చమత్కారాలు హాస్యోక్తులు ప్రోదిచేసి నేటి యువతకు అందివ్వటమే మా ఉద్దేశ్యం. రకరకాల పుస్తకాలలో చదివినవీ, మిత్రుల నుండి విన్నవీ, ఇందులో స్వయంగా కన్నవీ పొందుపరచటం జరిగింది. చతురోక్తులు ప్రకటించటం ద్వారా ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం ఏ కోశానా మాకు లేదు. ‘కేవలం వ్యక్తుల సరసతను గ్రహించటానికే’.