Book Description
యోగ అంటే ఏమిటి?... యోగ సాధన చేయునప్పుడు పాటించవలసిన నియమాలు.. ఏ ఏ ఆసనాన్ని ఎలా నిర్వహించాలి?... యోగ చికిత్సకు ఇతర చికిత్సలకు భేదాలేమటి? హఠ యోగమంటే ఏమిటి?.. ప్రాణాయామము దాని ఆవశ్యకత.. మనం తీసుకునే ఆహారం - తీసుకోవలసిన జాగ్రత్తలు ఆసన సాధన చేయడానికి ఉపయోగపడే రీతిలో ఎన్నో చిత్రాలు మరియు యోగశాస్త్రాన్ని గురించి మరెన్నో విశేషాలు ఇందులో చర్చనీయాంశాలు. నిత్యజీవితాన్ని సుఖమయం చేయడానికి మీకు ఉపయోగపడే అత్యంత విలువైన పుస్తకం.