Category : General Books
Publisher : Sahithi Prachuranalu
Author : Rampa
Language : TELUGU
నిశ్చలంగా వున్న నీటి లోపలికి వెళ్ళిన రాయి పైన ఏం మిగులిస్తుందో అదే అతని జీవిత శేషం. (సోవర్సెట్మామ్ - ఓ సందర్భంలో ఓ భావవర్ణన) మన మంచే మన పిల్లలకు నీడ యివ్వాలనే, జీవించి వున్నంతకాలం మనం ఏ పని చేసినా! ఆ నీడకు అహరహ అంకితం.