Emesco Books

Anirvachaniyam

Anirvachaniyam
Anirvachaniyam

Anirvachaniyam

Rs. 40.00 Rs. 50.00
  • SKU: 15189276

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : ARIKEPUDI (KODURI) KOUSALYA DEVI

Language : TELUGU

Book Description

మానవయంత్ర నిర్మాణం, దానికొచ్చే జబ్బులూ, బాగోగులూ, జననమరణాలూ, వగైరా వివరాలు అన్నీ తెలిసినా, మళ్ళీ మరణం ఎప్పటికప్పుడే క్రొత్తగా, భయంకరంగా కన్పిస్తుంది. ఏమిటిది?…యేమిటిది? ఈ లోకంలోకి వచ్చిన వెంటనే ఎందుకు తిరిగిపోయినట్టు ఆ పసివాడు? అన్నీ తనకే కావాలంటూ స్వంతంచేసుకొని, అందర్నీ వెళ్ళగొట్టుకున్న జయంతి ఈ బిడ్డ నాకేకావాలి, ‘ఈ భర్తనాదీ-పోవను వీల్లేదు’-అని ఎందుకు పట్టుకోలేకపోయింది, యేమిటీ మరణాల ఆవలితీరం? ”అంతగా యిహంలో అభిమానం విడచి ప్రాకులాడిన భాస్కర్‌ అంత త్వరగా-యేమీ పూర్తిగా అనుభవించకుండానే పరంలోకి ఎందుకు పారిపోయాడు? యేమిటీ మృత్యువు శక్తి? ”మానవుడు మృత్యువును జయించలేక లొంగిపోవటం సరే. కాని ఎందుకింత మాయాజాలంలో చిక్కుకొని బ్రతుకుతున్నాడు? అశాశ్వతమైన సుఖైశ్వర్యాలకోసం తెలిసీ కొట్టుమిట్టాడుతాడు. తప్పదని తెలిసీ మృత్యువుకు తయారుకాడు….! ఈ మృత్యువే లేకపోతే మానవులు యింకా అన్యాయాల్ని అధికంచేసి, మెత్తటివాళ్ళని బాధించి తామే రాజ్యమేలుదురు! మనిషిని అదుపులోపెట్టి, బంధించి లాక్కుపోయే ఈ మరణమెంత అనిర్వచనీయమైనది! సుప్రసిద్ధ రచయిత్రి  శ్రీమతి ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి రచన

Additional information
Code SPBK-274
SKU 15189276
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author ARIKEPUDI (KODURI) KOUSALYA DEVI
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter