Category : Recepies
Publisher : Sahithi Prachuranalu
Author : Others
Language : TELUGU
ఎండాకాలం వచ్చిందంటే చాలు కడుపులోకి ఏదైనా చల్లచల్లగా తీసుకోవాలనిపించక మానదు. ఇంటి దగ్గర చేసుకోదగిన ఐస్క్రీమ్స్, పుడ్డింగ్స్, డ్రింక్స్ గురించిన సమగ్రమైన పుస్తకం.