Book Description
బయటి పదార్థాలు ఎన్నితిన్నా... స్వయంగా చేసుకుతింటే ఆ రుచే వేరు. స్వయం పాకంలో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. శుచి,శుభ్రతతో పాటు నిషేధిత వస్తువులు, కల్తీపదార్థాలు కలిశాయేమోనన్న బెంగ తప్పుతుంది. స్వీట్స్ ఎలా తయారు చేయాలో సవివరంగా వివరించే పుస్తకం.