Emesco Books

PADILECHE KADALI THARANGAM

PADILECHE KADALI THARANGAM
PADILECHE KADALI THARANGAM

PADILECHE KADALI THARANGAM

Rs. 48.00 Rs. 60.00
  • SKU: 15191307

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Kommanapalli Ganapathi Rao

Language : TELUGU

Book Description

జమిందారీ అభిజాత్యాన్ని పుణికి పుచ్చుకున్న ముగ్ధశిల్ప. తండ్రి దుర్వ్యసనాల కారణంగా ఆస్తి యావత్తూ హరించుకుపోయి ఆ కుటుంబం బజారున పడుతున్న వేళ ఆమెను గెలుచుకొని వారిని ఆదుకొన్న కిరీటి తన అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న కిరీటిని సాధించాలనుకుంది - అందుకే తనపై విసిరిన నవ్వులను ఛేదించుకునే ప్రయత్నం చేయకుండా - అతడికి భార్యకాగలిగింది. కాని భర్తగా అంగీకరించలేకపోయింది. తొలిరాత్రి మలిరాత్రికి బాట వేయలేక స్థబ్దంగా మారింది. తీయని అనుభవాల ఒరిపిడిలో ఏకం కావల్సినవారి దాంపత్యం అనుకోని సంఘటనల తాకిడిలో బీటలు వారింది. ఆమె గెలిచిందో, ఓడిందో నిర్ధారణ చేసుకునేసరికి ఆలస్యమైపోయింది. అయితే?...

Additional information
Code SPBK-305
SKU 15191307
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Kommanapalli Ganapathi Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter