Book Description
ఇందులో 18 కథలున్నాయి. జీవిత సమస్యలలో ఏదో ఒకటి గొప్పది చర్చింపబడని కథ ఏమీ లేదు. ఈ కథల్ని పరిమాణ ప్రకారం క్రమపరచడం జరిగింది. ఈ కథల్లో ఒక్కొక్కటి వ్యాసమా, కథా, కథానికా, సామ్య కథా, చరిత్రా, ఆత్మకథా లేక అన్నింటి సమ్మేళనమా అనిపిస్తుంది. ఈ కథలను అనువాదం చేసిన ‘భమిడిపాటి కామేశ్వరరావు’గారికి ప్రత్యేక ధన్యవాదాలు.