Emesco Books

DHANIKONDA-XIV WRIGHT SODARULU

DHANIKONDA-XIV WRIGHT SODARULU
DHANIKONDA-XIV WRIGHT SODARULU

DHANIKONDA-XIV WRIGHT SODARULU

Rs. 72.00 Rs. 90.00
  • SKU: 15198403

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Dhanikonda Hanumantha Rao

Language : TELUGU

Book Description

నేటి ఆధునికయుగంలో మనం దర్జాగా, అట్టహాసంగా అనేక సౌకర్యాలతో సహా విమానయానాలు చేస్తున్నాం. ఇదంతా రైట్‍ సోదరులైన విల్బర్‍ రైట్‍, ఆర్విల్లీ రైట్‍ల చలువే అని ఎందరికి తెలుసు? విమానాన్ని కనిపెట్టిన రైట్‍ సోదరుల జీవిత చరిత్ర ఇది. ‘మానవుడు ఎన్నటికీ ఎగరలేడు.’ ‘ఎవ్వరూ నమ్మని వార్త.’ ‘ఆకాశయానమా అబద్ధాల పుట్టా?’ ‘ఓహియో ఉన్మాదులను మేం లక్ష్యపెట్టం.’ ఇలా ఎంతోమంది ఎంత నిరుత్సాహపరిచినా వెనుకాడక లక్ష్య సాధన కోసం పట్టుదలతో శ్రమించి, ఆఖరికి విజయం సాధించిన రైట్‍ సోదరుల జీవితం మన జీవితానికి వెలుగుబాట అవుతుందిగాక!

Additional information
Code SPBK-401
SKU 15198403
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Dhanikonda Hanumantha Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter