Book Description
ఉన్నత వంశంలో పుట్టి నీతి నియమాల మధ్య పెరిగిన ఆ యిద్దరు యువతీ యువకులు నీతిపథం నుంచి దిగజారినందుకు కుమిలి కుమిలి బాధపడ్డారు. ఆమె దీనంగా - తన పవిత్రతనంతా కోల్పోయినట్లు బాధపడుతూ - తన గదిలోకి వెళ్ళిపోయింది. తప్పక చదవండి. ధనికొండ హనుమంతరావుగారి ‘అభిసారిక’.